Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలిపిన టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-యాచారం
టీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్‌కు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం అయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు పాశ్చబాష, నర్రె మల్లేష్ తమ్మలోనిగూడ మాజీ సర్పంచ్ మల్లేశ్, నాయకులు చంద్రయ్య, మల్లేశ్, రమేశ్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.