ఉత్తమ నటుడు
క్రిస్టియన్ బాలే(వైస్), బ్రాడ్లీ కూపర్(ఏ స్టార్ ఈజ్ బోర్న్), రమి మాలెక్(బోహెమియన్ రాప్సోడి), ఏతాన్ హాక్(ఫస్ట్ రిఫార్మ్డ్), విగ్గో మోర్టెన్సెన్(గ్రీన్ బుక్), జాన్ డేవిడ్ వాషింగ్టన్(బ్లాక్ క్లాన్సమన్).
ఉత్తమ కథానాయిక
యాలిటా అపరారియో(రోమా), గ్లెన్ క్లోజ్(ది వైఫ్), ఒలివియా కోల్మన్(ది ఫేవరేట్), లేడీ గాగా(ఏ స్టార్ ఈజ్ బోర్న్), మిలిస్సా మెక్‌కార్తీ(కెన్ యు ఎవర్ ఫర్గీవ్ మీ?).
ఉత్తమ దర్శకులు
డామియెన్ చాజెల్లె(ఫస్ట్ మ్యాన్), ర్యాన్ కూగ్లర్(బ్యాక్ పంథర్), బ్రాడ్లీ కూపర్(ఏ స్టార్ ఈజ్ బోర్న్), ఆల్ఫోన్సో క్వారాన్(రోమా), యార్గాస్ లాంథిమాస్(ది ఫేవరేట్).
ఉత్తమ సహాయ నటుడు
మహేర్షాల అలీ(గ్రీన్ బుక్), తిమోతి చలమెట్(బ్యూటిఫుల్ బారు), సామ్ ఎలియట్(ఏ స్టార్ ఈజ్ బోర్న్), రిచర్డ్ ఈ. గ్రాంట్(కెన్ యు ఎవర్ ఫర్గీవ్ మీ?), మైఖేల్ బి జోర్డాన్(బ్లాక్ పాంథర్).
ఉత్తమ సహాయ నటి
అమీ ఆడమ్స్(వైస్), క్లైర్ ఫోరు(ఫస్ట్ మ్యాన్), రెజినా కింగ్(ఇఫ్ బీలే స్ట్రీట్ కుడ్ టాక్), ఎమ్మా స్టోన్(ది ఫేవరేట్), రాచెల్ వీజ్( ది ఫేవరేట్).
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
ర్యాన్ కూగ్లర్, జో రాబర్ట్ కోల్(బ్లాక్ పాంథర్), బ్రాడ్లీ కూపర్, ఎరిక్ రోత్(ఏ స్టార్ ఈజ్ బోర్న్), డెబ్రా గ్రానిక్, అన్నె రోసెల్లినీ(లీవ్ నో ట్రేస్), నికోల్ హోల్ఫెంనర్, జెఫ్ విట్టీ(కెన్ యు ఎవర్ ఫర్గీవ్ మీ?), స్పైక్ లీ, చార్లీ వాచ్‌టెల్, డేవిడ్ రాబినోవిట్జ్, కెవిన్ విల్మోట్(బ్లాక్ఖ్లానస్మన్).
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
బో బూర్హ్నామ్(ఎయిత్ గ్రేడ్), ఆల్ఫోన్సో కురాన్(రోమా), డెబోరా డేవిస్, టోనీ మక్నామరా(ది ఫేవరేట్), పాల్ స్చ్రడెర్(ఫస్ట్ రిఫామ్డ్), నిక్ వాల్లెలాంగ, బ్రియాన్ హేయిస్ క్యూరీ, పీటర్ ఫారెల్లీ(గ్రీన్ బుక్).
బెస్ట్ సినిమాటోగ్రఫీ
అల్ఫోన్సో కారోన్(రొమా), జేమ్స్ లాస్టన్(ఇఫ్ బీలె స్ట్రీట్ కుడ్ టాక్), రాచెల్ మొర్రిసన్(బ్లాక్‌పాంథర్), రాబీ ర్యాన్(ది ఫేవరేట్), లైనస్ సాండ్‌గ్రెన్(ఫస్ట్ మ్యాన్).
బెస్ట్ ఎడిటింగ్
'ది ఫేవరేట్', 'ఫస్ట్ మ్యాన్', 'ఇఫ్ బీలె స్ట్రీట్ కుడ్ టాక్', 'రోమా', 'ఏ స్టార్ ఈజ్ బోర్న్'.
బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫీచర్ ఫిల్మ్
'బర్నింగ్'(సౌత్ కొరియా), 'కపెర్నమ్'(లెబనాన్), 'కోల్డ్ వార్'(పోలాండ్), 'రోమా'(మెక్సికో), 'షాప్‌లిఫ్టర్స్'(జపాన్).
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
హన్నా బీచ్లర్(బ్లాక్ పాంథర్), యుజినియో కాబల్లెరో(రోమా), నాథన్ క్రోలే(ఫస్ట్ మ్యాన్), ఫియోనా క్రుంబీ(ది ఫేవరేట్), జాన్ మైహేర్(మేరీ పాపిన్స్ రిటర్న్స్).
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
టెరెన్స్ బ్లాంచర్డ్(బ్లాక్క్ క్లాస్మన్), నికోలస్ బ్రిట్టెల్( ఇఫ్ బీలే స్ట్రీట్ కుడ్ టాక్), అలెగ్జాండర్ డెస్ల్పాట్(ఐల్ ఆఫ్ డాగ్స్), జస్టిన్ హర్విట్జ్(ఫస్ట్ మ్యాన్), మార్క్ షిమాన్(మేరీ పాప్పిన్స్ రిటర్న్స్).
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
'ఆల్ ది స్టార్స్'(కెండ్రిక్ ల్యామర్, ఆల్ షుక్స్, సౌన్వేవ్, ఆంథోని టిఫ్ఫిత్-బ్లాక్ పాంథర్), 'ఐ విల్ ఫైట్'( డియానె వర్రెన్- ఆర్బీజీ), 'ది ప్లేస్ వేర్ లాస్ట్ థింగ్స్ గో'(మార్క్ షైమ్యాన్, స్కాట్ విట్ట్మ్యాన్ - మేరీ పాపిన్స్ రిటర్న్స్), 'షాలో'(లేడీ గాగా, మార్క్ రాన్సన్, ఆంథోని రాస్సోమాండో, ఆండ్రూ వైట్- ఏ స్టార్ ఈజ్ బోర్న్), 'ట్రిప్ ఏ లిటిల్ లైట్ ఫాంటాస్టిక్'(మార్క్ షైమ్యాన్, స్కాట్ విట్ట్మ్యాన్- మేరీ పాపిన్స్ రిటర్న్స్).
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్
'ఫస్ట్ మ్యాన్', 'ఏ స్టార్ ఈజ్ బోర్న్', 'ఈ క్వైట్ ప్లేస్', 'మేరీ పాపిన్స్ రిటర్న్స్', 'బ్లాక్ పాంథర్'.
బెస్ట్ సౌండ్ మిక్సింగ్
ఫస్ట్ మ్యాన్', 'మేరీ పాపిన్స్ రిటర్న్స్', 'ఏ స్టార్ ఈజ్ బోర్న్', 'ఏ క్వైట్ ప్లేస్', 'బ్లాక్ పాంథర్', 'ది ఫేవరేట్', 'బోహెమియన్ రాప్సోడీ'.
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
'అవెంజర్స్: ఇన్ఫీనిటీ వార్', 'జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్', 'రెడీ ప్లేయర్ వన్', 'సోలో: ఏ స్టార్ వార్స్ స్టోరీ', 'వెల్కమ్ టు మార్వెన్', 'బ్లాక్ పాంథర్'.
Authorization