Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుఎస్‌లోని మేరీల్యాండ్‌లోని కాలేజ్ పార్క్ నగరంలో కాలేజ్ పార్క్
విమానాశ్రయం (కెసిజిఎస్) ఉంది. ప్రపంచంలోనే అతి పురాతన విమానాశ్రయం ఇది. దీనిని 1909లో విల్బర్ రైట్ స్థాపించాడు. యుఎస్ ఆర్మీలో ఇద్దరు సైనికాధికారులకు శిక్షణ ఇవ్వడంతో దీని ప్రస్థానం మొదలjయింది. మొత్తం 28 హెక్టార్లకు పైగా అంటే 70 ఎకరాలలో విస్తరించి 2,600 అడుగుల పొడవైన రన్‌వే
కలిగి ఉంది. సుమారు 100 విమానాలకు పార్కింగ్ స్థలం ఉంది. 1911లో కాలేజ్ పార్క్ విమానాశ్రయం నుండి మొట్టమొదటి పౌర విమానం ప్రారంభమైంది. దీని రన్‌వే 795 మీ ఐ 18 మీ మేర ఉంటుంది. అంతే కాదు అసలు ఎయిర్పోర్ట్
అనే పదం 1919 వరకు ఉపయోగించనే లేదు.