Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మెట ఉమాదేవి కథానికలు (కథానికల సంపుటి) రచయిత : సమ్మెట ఉమాదేవి, పేజీలు : 160, వెల : రూ.160/-, ప్రతులకు : సమ్మెట ఉమాదేవి, కేరాఫ్ శ్రీ బి.డి.క్రిష్ణ, ఇ.నెం. 3-2-353, సెకండ్ ఫ్లోర్, స్వామి వివేకానంద వీధి, ఆర్.పి. రోడ్, సికింద్రాబాద్ - 03.
పంజరం విడిచి (కథా సంపుటి), రచయిత : స్వాతి శ్రీపాద, పేజీలు : 192, వెల : రూ.100/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
దేవుడు భలే మాయ గాడు (కవితలు), రచయిత: డా||ఎ.వి.వీరభద్రాచారి, పేజీలు : 224, వెల : రూ.150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
తొవ్వ ముచ్చట్లు (భాగం 5), రచయిత : జయధీర్ తిరుమలరావు, పేజీలు : 230, వెల : రూ. 200/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
గల్పికా తరువు (104 ఒక పేజీ గల్పికలు) సంపాదకులు : జ్వలిత, పేజీలు : 132, వెల : 200/-, ప్రతులకు : జ్వలిత, సాహిత్యవనం, 15-21-130/2, బాలాజీ నగర్, కుకట్పల్లి, హైదరాబాద్ - 072,
సెల్ : 9989198943
ఆంజనేయ శతకం, రచయిత : గజ్జి కోటేష్, పేజీలు : 40, వెల : రూ. 99/-, ప్రతులకు : గజ్జి కోటేష్, కోమటి గూడెం గ్రా||, త్రిపురారం మం||, నల్గొండ జిల్లా - 508278
కాలం వెంట కలం (వ్యాస సంపుటి), రచయిత : సుధామ, పేజీలు : 440, వెల : రూ.300/-, ప్రతులకు : ఎ.ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి 12, షడత్ టవర్స్, పద్మావతి అపార్ట్మెంట్స్, సలీమ్నగర్ కాలనీ, మలక్పేట, హైదరాబాద్ - 36, సెల్ : 9848276929, 9849297958