Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది ఆంధ్రుడు కావ్యం సౌందర్య దృక్పథం, రచయిత : డి.గిన్నారపు ఆదినారాయణ, పేజీలు : 158, వెల : రూ. 120, ప్రతులకు : గిన్నారపు సునీత, ప్లాట్ నెం. 301, 3-1-23/2, రాంశంకర్ నగర్, బొడ్రారు, ఓల్డ్ రామాంతపూర్, హైదరాబాద్ - 13, సెల్ 9949532456
ఏదో చెప్పాలని (కవిత్వం), రచయిత : కౌలూరి ప్రసాదరావు, పేజీలు : 120, వెల : రూ.125, ప్రతులకు : కౌలూరి ప్రసాదరావు, వెల్లచింతల గూడెం (పోస్ట్), గోపాలపురం (మం||), వెస్ట్ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ - 534316, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
సల్లో.. సల్ల (కథలు), రచయిత : ఆర్.సి. కృష్ణస్వామి రాజు, పేజీలు : 126, వెల : రూ.120/-, ప్రతులకు : విశాలాంధ్ర, నవచేతన ప్రచురణ కేంద్రాలలో...
సెల్ : 9393662821
యాలై పూడ్సింది (కవిత్వం), రచయిత : పల్లిగట్టు నాగరాజు, పేజీలు : 136, వెల : రూ.150, నవతెలంగాణ, నవచేతన, అనేక, పుస్తక దుకాణాలలో, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
సెల్ : 9989400881
నేను ముంబైకర్ ని..!(దీర్ఘ కవిత), రచయిత : సంగినేని రవీంద్ర, పేజీలు : 56, వెల : రూ.100/-, ప్రతులకు : సి.వి.కాంపౌండ్, 7/4, లోవర్పార్శిల్, ముంబై -400013, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...