Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమలహరి (హఫెజ్ కవిత్వం), రచయిత :తెలుగు అనువాదం - జలజం సత్యనారాయణ, పేజీలు : 200, వెల : రూ. 200/-, ప్రతులకు : నవతెలంగాణ బుకహేౌస్ నందు...
పోతబొమ్మ (కవిత్వం), రచయిత : స్వాతి శ్రీపాద, పేజీలు : 124, వెల : రూ. 100/-, ప్రతులకు : జ్యోతి వలబోజు, సెల్ : 8096310140; నవోదయ, నవచేతన, విశాలాంధ్ర పుస్తక దుకాణాలలో...
మనసుకు చికిత్స (కథలు), రచయిత : డా.లక్ష్మీ రాఘవ, పేజీలు : 164, వెల : రూ. 100/-, ప్రతులకు : లక్ష్మీ రాఘవ, 3-99, అప్పగారి స్ట్రీట్, కురబలకోట, చిత్తూరు జిల్లా, ఏ.పి. - 517350, సెల్ : 9440124700 ; జ్యోతి వలబోజు - 8096310140
సామాన్యుడి ఉత్తరం, రచయిత : అలాజ్పూర్ లక్ష్మీనారాయణ, పేజీలు : 104, ప్రతులకు : అలాజ్పూర్ లక్ష్మీనారాయణ, ఇ.నం. 17-106, శ్రీనగర్ కాలనీ, సిద్ధిపేట. సెల్ : 9912388114.
మనసు చెప్పిన కథలు, సంకలనం : డా||పాతూరి అన్నపూర్ణ, వడలి రాధాకృష్ణ, పేజీలు : 344, వెల : రూ. 300/-, ప్రతులకు : డా||పాతూరి అన్నపూర్ణ, 1156/28-1, ప్రశాంతి నగర్, నవలాకుల గార్డెన్స్, నెల్లూరు - 524002, సెల్ : 9490130939
వారెవా..! (మినీ కథలు), రచయిత : సంగెవేని రవీంద్ర, పేజీలు : 54, వెల : రూ. 100/-, ప్రతులకు : సి.వి.ఎస్ కాంపౌండ్ 7/4, హనుమాన్ లేన్, లోవర్ పారెల్, ముంబై - 400013; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...