Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాటల్లో చమత్కారాన్ని చూపడం శ్రీశ్రీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి ఓ పాఠకుడు శ్రీశ్రీని ఇలా ప్రశ్నించాడు.... ''మీరు ఒక సినిమా పాట రాసినందుకు ఎంతిస్తారు?''
అప్పుడు వ్యంగ్యంగా ''ఏమీ ఇవ్వను'' అన్నారు శ్రీశ్రీ.