Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకేసారి పుట్టిన పిల్లల్ని కవల పిల్లలు అంటారు. తల్లి గర్భంలోని అండం రెండుగా విడిపోవడం వల్ల వీరు పుడతారన్నమాట. అలాగని కవలలైన ప్రతివారూ, ఒకేలా ఉండాలనేం లేదు.
- ఒకేలా ఉండే కవలలు జంతువుల్లోనూ ఉంటాయి. కానీ చాలా అరుదు.
న కడుపులో ఉన్న కవలపిల్లలు 14వ వారం నుంచీ ఆడుకోవడం మొదలుపెడతారు. అయితే కళ్లలాంటి సున్నిత ప్రదేశాలలో మాత్రం చేతులు కాళ్లు గట్టిగా తగలనివ్వరట.
- అచ్చం ఒకేలా ఉండే కవలల డీఎన్ఏ ఒకటే అయి ఉంటుంది. వేలిముద్రలు మాత్రం వేరువేరుగానే ఉంటాయి.
- ఎత్తుగా ఉండే మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువ.
- అంతర్జాతీయ కవలల దినోత్సవం ఫిబ్రవరి 22.