Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, జాంటీ రోడ్స్ స్వీడన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. 51ఏండ్ల రోడ్స్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గానూ పనిచేసిన అనుభవముంది. స్వీడన్లో ఇప్పుడిప్పుడే క్రికెట్ అభివృద్ధి చెందుతోందనీ, యువత, మహిళలు కూడా క్రికెట్‌పట్ల ఆకర్షితులౌతున్నారనీ, స్వీడన్ క్రికెట్ అసోసియేషన్లు విదేశీ కోచ్ ఉంటే మంచిదని భావించడంతో జాంటీ రోడ్స్‌ను ఎంపిక చేసినట్టు ఆ దేశ క్రికెట్‌బోర్డు శుక్రవారం వెబ్సైట్ తెలిపింది.