Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో అధికారిక భాగస్వామ్యం కుదర్చుకున్నట్టు కొటాక్ మహీంద్రా బ్యాంక్ (కొటక్) తెలిపింది. గురువారం జరిగిన ఆన్లైన్ మీడియా సమావేశంలో ఆ బ్యాంక్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ డెలివరీ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా మైటీం కార్డ్స్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఆవిష్కరించామన్నారు. ప్రస్తుతం సవాల్‌తో కూడుకున్న తరుణంలో కొటాక్ అండ అభినందనీయమని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కె షణ్ముగం పేర్కొన్నారు.