Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
  • బస్తీ వాసులపై రౌడీ షీటర్ ఖోని కత్తులతో దాడి
  • కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 11 మంది దుర్మరణం
  • తెలంగాణలో 166 కరోనా పాజిటివ్ కేసులు
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అటో..ఇటో..ఎటో! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

అటో..ఇటో..ఎటో!

Tue 19 Jan 02:34:47.59049 2021

బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా)
భారత జట్టు ముందు మరో చారిత్రక సిరీస్‌ విజయం నిలిచింది!. సిరీస్‌ ఆరంభానికి ముందు, సిరీస్‌ మొదలైన తర్వాత, సిరీస్‌ మధ్యలో... ఇలా ప్రతి దశలోనూ కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. సిరీస్‌ నిర్ణయాత్మక నాల్గో టెస్టులో నిజానికి భారత్‌ ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దింపాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా, భారత జట్టు ఎక్కడా తడబడలేదు. అత్యుత్తమ ఫార్మాట్‌లో అద్వితీయ ప్రదర్శనే చేసింది. మెల్‌బోర్న్‌లో గొప్ప విజయం. సిడ్నీలో అపూర్వ డ్రా సిరీస్‌లో భారత్‌ను ఫేవరేట్‌గా నిలిపాయి. గబ్బా టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో భారత టెయిలెండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌లు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. బౌలింగ్‌ విభాగంలో సీనియర్లు అందరూ దూరమైన వేళ.. హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళానికి నాయకత్వం వహించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో గబ్బాలో భారత్‌ను రేసులో నిలిపాడు. ఈ ప్రదర్శనలు అన్నీ లెక్కలోకి రావాలంటే, నేడు ఆఖరు రోజు భారత బ్యాట్స్‌మెన్‌ నిలవాలి. వర్షం ప్రభావం చూపనున్న ఆఖరు రోజు ఆటలో మరో 324 పరుగులు చేయటం కష్టమే. కానీ మేఘావృతమై ఉన్న వాతావరణంలో పది వికెట్లు కూల్చేందుకు ఆస్ట్రేలియాకు ఓ సెషన్‌ సరిపోతుంది.
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాకు వాస్తవిక విజయావకాశాలు అధికమే, కానీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకుంటే నేడు కంగారూ జట్టు 30 పాయింట్ల కోసం సాహసం చేయటం కంటే పది పాయింట్లతో సర్దుకునేందుకు ఆలోచన చేయనుంది. ఈ మ్యాచ్‌ను పది పాయింట్లతో ముగించటం భారత్‌కు సైతం పెద్ద సమస్య కాదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఉన్న నేపథ్యంలో భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రేసులో ఫైనల్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు దీమాగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు సైతం ఈ డ్రా పెద్ద ప్రభావం చూపబోదు. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ప్రతిష్టాత్మకమే కానీ, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్స్‌ను సైతం గమనంలో ఉంచుకుని నేడు భారత్‌, ఆస్ట్రేలియాలు అంతిమ సమరానికి రానున్నాయి. సిరీస్‌ విజయానికి భారత్‌కు డ్రా సరిపోగా.. ఆసీస్‌కు కచ్చితంగా విజయమే కావాలి. మూడు సెషన్ల ఆట సాధ్యపడని ఆఖరు రోజు భారత్‌కు గెలుపు అవకాశాలు స్వల్పమే, కానీ ఆఖరు రోజు ఒత్తిడి పూర్తిగా కంగారూ జట్టుపైనే!.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర్‌, అశ్విన్‌ మాయ
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
పీఎస్‌ఎల్‌ వాయిదా
లార్డ్స్‌ పై కన్నేసి..!
ఎలా పొగడగలను?
నెలాఖరుకు నిర్ణయం!
ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.