Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్ : అహ్మదాబాద్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. మొతెరాలో 66, 25 నాటౌట్ పరుగులు చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్ జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. కెరీర్ 400 వికెట్ల క్లబ్లో చేరుకున్న బౌలర్ల జాబితాలో 3వ స్థానానికి చేరుకున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో ఏకంగా 11 వికెట్లు కూల్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అక్షర్ పటేల్ 30 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్ సాధించాడు.