Authorization
Mon Jan 19, 2015 06:51 pm
11 సెకండ్లలోనే ప్రత్యర్ధి నాకౌట్
లండన్: దక్షిణాఫ్రికా బాక్సర్ జులని టెటె ప్రపంచ చాంపియన్‌షిప్ బౌట్లో వేగవంతమైన నాకౌట్ రికార్డును నెలకొ ల్పాడు. 11 సెకన్లలోనే ప్రత్యర్థిని పడగొ ట్టాడు. 1994 డేనియల్ జిమెనెజ్ పేరిట ఉన్న 17 సెకన్ల రికార్డును టెటె తిరగరా శాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బాంటమ్‌వెయిట్ కేటగిరీ బరిలోకి దిగిన టెటె.. టైటిల్ ఫైట్‌లో సిబోనిసో గోన్యాను ఒకే ఒక్క పంచ్‌కే మట్టికరిపించాడు. టెటె విసిరిన బలమైన రైట్ హుక్ పంచ్‌కు ఐదు సెకన్లకే గోన్యా పడిపోగా మరో ఆరు సెకన్లలో రిఫరీ టెటెను విజేతగా ప్రకటించాడు. ే బాంటమ్‌వెయిట్ విభాగంలో టెటెకు ఇది రెండో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్.