Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వయసుతో పోరాడుతున్నా. ఆత్మవిశ్వాసమే నా బలం అని మేరికోమ్ అన్నారు. బ్రతికినన్నాండ్లు భారత జెర్సీ ధరించి, దేశం కోసం పతకాలు సాధించటానికే కృషి చేస్తా. ఒలింపిక్స్లో పసిడి గెలవటం అతి పెద్ద స్వప్నం. 2020 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని సాధన చేస్తున్నానితెలిపారు