Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రెజ్లర్లు సరితా,సుమిత్లు రాణించటంతో ప్రొ రెజ్లింగ్ లీగ్లో హర్యానా హామర్స్ 5-2తో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. మహిళల బౌట్లో మోనియాపై 5-0తో సరితా ఏకపక్ష విజయం సాధించింది. 125 కిలోల విభాగంలో సుమిత్ 4-2తో హితేందర్పై గెలుపొందాడు. నేడు యుపీ.. ముంబయితో తలపడనున్నది.