Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్లోరిడా : భారత టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డెల్రే బీచ్ ఓపెన్ తొలి రౌండ్ లోనే నుంచే రామ్‌కుమార్ నిష్క్రమించాడు. అర్హత పోరుల్లో స్థానిక ఆటగాళ్లను సునాయసంగా చిత్తు చేసిన రామ్ కుమార్ ప్రధాన పోటీలో డొనాల్డ్ యంగ్ (అమెరికా)కు తలొగ్గాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 1-6, 2-6తో ఓటమి పాలయ్యాడు. డబుల్స్‌లో పేస్, పూరవ్ల జోడీ సహా దివిజ్ శరణ్ జోడీ నేడు ప్రీ క్వార్టర్స్‌లో ఆడనున్నారు.