Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో:శ్రీలంకపై విజయానంతరం బంగ్లాదేశ్ డ్రెస్సింగ్‌రూమ్ అద్దాలు బద్దలు కొట్టినది బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసనే చేసినట్టు శ్రీలంక పత్రిక పేర్కొంది. తలుపులు తెరిచేందుకు బలంగా ప్రయత్నించటంతో అద్దాలు పగిలినట్టు కేటరింగ్ సిబ్బంది రిఫరీ క్రిస్ బ్రాడ్‌తో పేర్కొన్నారని సమాచారం. ఈ విషయంలో రిఫరీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బంగ్లా తరఫున సైతం అద్దాలు పగులకొట్టిన ఘటనపై ఇప్పటి వరకూ ఎటువంటి వివరణ రాలేదు.