Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్‌కు ఇన్స్ఫైర్ అవార్డును బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. శనివారం దీన్ని సాట్స్ ఎండీ దినకర్‌బాబు, హైరేంజ్ సీఈఓ సుమన్ పాల్లే, దైవాజ్ఞశర్మ, కిరణ్ తదితరులు శ్రీకాంత్‌కు అందించారు.