Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్తాన్‌తో రెండోటెస్ట్
అబుదాబి: పాకిస్తాన్‌తో జరు గుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగు లకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు అ బ్బాస్(5/33), ఆసిఫ్(3/23)ల ధాటికి చేతులెత్తేసింది. ఫించ్ 39, స్టార్క్ 34 పరుగులు చేయగా...పాకిస్తాన్‌కు 137 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభిం చింది. అనంతరం రెండో ఇ న్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ జట్టు రెం డోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 66 పరుగులు చేసి ఔటవ్వగా... క్రీజ్‌లో అజర్ ఆలీ 54, సొహైల్ 17 పరుగులతో ఆడు తున్నారు.