Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువీ, ఫించ్‌లను వదిలేసిన పంజాబ్
- ఐపీఎల్ 12 ఆటగాళ్ల జాబితా
ముంబయి
ఐపీఎల్ 12 సీజన్ ఆటగాళ్ల వేలానికి ముందు అన్ని ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, వదిలేసిన, కొత్తగా తెచ్చుకున్న ఆటగాళ్ల జాబితాను గురువారం విడుదల చేశాయి. బాల్‌టాంపరింగ్ వివాదంతో నిరుడు ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ డెవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్నది. బాల్ టాంపరింగ్‌తోనే ఆటకు దూరమైన ఆసీసీ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను సైతం రాజస్తాన్ నిలుపుకున్నది. ఆసీస్ స్పీడ్‌స్టర్స్ మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్‌లను కోల్‌కత వదులుకున్నది. క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, అశ్విన్, డెవిడ్ మిల్లర్లను పంజాబ్ అట్టిపెట్టుకున్నది. దేశవాళీలో ఫామ్ కోసం కష్టపడుతున్నా, మైదానంలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోతున్న దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వదులుకున్నది. ఆస్ట్రేలియా టీ20 బ్లాస్టర్ అరోన్ ఫించ్ సహా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంజాబ్ వేలంలోకి నెట్టేసింది. నిరుడు వేలంలో రికార్డు ధర పలికిన యువ సీమర్ జయదేవ్ ఉనద్కత్‌ను రాజస్తాన్ రాయల్స్ వదిలించుకున్నది. పేలవ ప్రదర్శన చేసిన జైదేవ్ ఈసారి వేలంలోకి రానున్నాడు. ఐపీఎల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆటగాళ్ల బదిలీలో కొన్ని ప్రాంఛైజీలు ఆటగాళ్లను ఒకరికొకరు బదిలీ చేసుకోగా.. వద్దనుకున్న వారిని వేలంలోకి వదిలారు. డిసెంబర్ 18న జైపూర్‌లో జరుగనున్న ఆటగాళ్ల వేలానికి ముందు ఐపీఎల్ ప్రాంఛైజీల స్వరూపం ఇదీ..
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ : విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, పార్దీవ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, మోయిన్ అలీ, కొలిన్ డీ గ్రాండ్హోమె, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, టిమ్ సౌథి, ఉమేశ్ యాదవ్, నవదీప్ షైని, కుల్వంత్ కెజ్రోలియా, నాథన్ కౌల్టర్‌నైల్.
అవుట్ : క్వింటన్ డికాక్, మన్దీప్ సింగ్, బ్రెండన్ మెక్‌కలమ్, క్రిస్ వోక్స్, కోరే అండర్సర్, సర్ఫరాజ్ ఖాన్.
ఇన్ : మార్కస్ స్టోయినిస్
ముంబయి ఇండియన్స్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జశ్‌ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకూల్ రారు, సిద్దేశ్ లాడ్, ఆదిత్య తారె, ఎవిన్ లెవిస్, కరణ్ పొలార్డ్, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్లనగెన్, ఆడం మిల్నె, జేసన్ .
అవుట్ : ముస్తాఫిజుర్ రెహమన్, పాట్ కమిన్స్, అఖిల ధనంజయ, జెపీ డుమిని, సౌరభ్ తివారి, తజిందర్ సింగ్, మోషిన్ ఖాన్, ప్రదీప్ సంగ్వాన్, నిదీశ్, లుంబా.
ఇన్ : క్వింటన్ డికాక్
ఢిల్లీ డెర్‌డెవిల్స్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్: శ్రేయాష్ అయ్యర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, మన్జోత్, కొలిన్ మన్రో, క్రిస్ మోరీస్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియ, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, సందీప్, అవేశ్ ఖాన్.
అవుట్: గౌతం గంభీర్, జేసన్ రారు, గుర్కీరత్ మన్, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ షమి, క్రిస్టియన్, విజరు శంకర్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్, సయన్ ఘోష్, ఫ్లంకెట్, జూనియర్ డాలా, నమన్ ఓజా.
ఇన్ : శిఖర్ ధావన్
సన్‌రైజర్స్ హైదరాబాద్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ : డెవిడ్ వార్నర్, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షకిబ్ అల్ హసన్, బిల్లీ స్టాన్లెక్, కేన్ విలియమ్సన్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే, టి నటరాజన్, రికీ భురు, సందీప్ శర్మ, శ్రీవాట్స్ గోస్వామి, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపీ, దీపక్ హుడా.
అవుట్ : శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్, సచిన్ బేబి, తన్మరు అగర్వాల్, వృద్దిమాన్ సాహా, క్రిస్ జోర్డాన్, కార్లోస్ బ్రాత్‌వేట్, బిపుల్ శర్మ, సయ్యద్ మెహిది హసన్.
ఇన్ : విజరు శంకర్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్
చెన్నై సూపర్ కింగ్స్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ : ఎం.ఎస్ ధోని, సురేశ్ రైనా, డుప్లెసిస్, మురళీ విజరు, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, డెవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, శామ్ బిల్లింగ్స్, హర్బజన్ సింగ్, దీపక్ చాహర్, కెఎం ఆసిఫ్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, కరణ్ శర్మ, దృవ్ శోరె, జగదీశన్, షార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోరు.
అవుట్ : మార్క్‌వుడ్, కనిష్క్ సేథ్, క్షితిజ్ శర్మ.
కోల్‌కత నైట్‌రైడర్స్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ : దినేశ్ కార్తీక్, రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రింకూ సింగ్, అండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శివం మవి, కుల్దీప్ యాదవ్, పియూశ్ చావ్లా, కమలేశ్ నగర్కోటి, ప్రసిద్ కృష్ణ.
అవుట్ : మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్, టామ్ కుర్రన్, కామెరూన్ డెల్పోర్ట్, జెవెన్, ఇషాంక్ జెగ్గీ, అపూర్వ్ వాంఖడే, వినరు కుమార్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్: క్రిస్ గేల్, డెవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, అంకిత్ రాజ్‌పుత్, అండ్రూ టై, ముజీమ్ రెహమాన్.
అవుట్ : మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, బరిందర్ శరణ్, యువరాజ్ సింగ్, బెన్, మనోజ్ తివారి, అక్షదీప్ సింగ్, పర్దీప్ సాహు, మయాంక్ దాగర్, మన్జూర్ దార్.
ఇన్ : మన్దీప్ సింగ్
రాజస్తాన్ రాయల్స్
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్: స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఇశ్ సోధి, అజింక్య రహానె, కృష్ణప్ప గౌతం, సంజూ శాంసన్, శ్రేయాష్ గోపాల్, ఆర్యమాన్ బిర్లా, మిధున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్ని, రాహుల్ త్రిపాఠి, ధవల్ కులకర్ణి, మహిపాల్.
అవుట్ : జైదేవ్ ఉనద్కత్, అనురీత్ సింగ్, అంకిత్ శర్మ, జతిన్ సక్సేనా, షార్ట్, బెన్ లాంగ్లిన్.