Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోరంటో:వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని మంచి ఊపులో ఉన్న అమెరికన్ నల్ల కలువ బాల సెరీనా విలియమ్స్ కెనడా ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించింది. కప్ కైవసానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.ఇటలీకి చెందిన రోబెర్టా విన్సీపై క్వార్టర్ ఫైనల్లో 6-4,6-3 పాయింట్ల తేడాతో సెరీనా విజయం సాధించింది.ఈ ఏడాదిలో ఐదో గ్రాండ్‌శ్లామ్ టైటిల్ యూఎస్ ఓపెన్ గెలుపుపై కన్నేసినా సెరీనా హార్డ్కోర్టుపై ఈ టోర్నీకి వార్మప్‌గా వినియోగించు కోవడంలో ముందుడగు వేస్తోంది.