Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండు సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ద్వారా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా టైటిల్ వేటను విజయంతో ఆరంభించిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని తనదైన రికార్డులు సాధించాడు. అత్యధికంగా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు.