Authorization
Mon Jan 19, 2015 06:51 pm
' షార్ట్ బాల్స్ ఎదుర్కొవటంపై ఏ బ్యాట్స్‌మన్‌కైనా కష్టమే. పుల్, హుక్ చేయటంలో ఉత్తమ బ్యాట్స్‌మన్ అయినా, కొంత ఇబ్బంది పడతాడు. ఆ విషయం మేం అర్ధం చేసుకున్నాం. అదే అస్త్రాన్ని ప్రత్యర్థిపై ప్రయోగించేందుకు మా వద్ద నైపుణ్యమున్న బౌలింగ్ దళం ఉంది. షార్ట్ బాల్ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన లేదు'
- రోహిత్ శర్మ, భారత వైస్ కెప్టెన్.