Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టొరంటో : రోజర్స్ కప్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడి 3-6, 2-6 తేడాతో కరోలిన్ గర్కియా-కటరినా స్రెబోట్నిక్ చేతిలో ఓటమి పాలై టోర్ని నుంచి నిష్క్రమించింది. మ్యాచ్లో సానియా జోడి 41 పాయింట్లు సాధించగా ప్రత్యర్థి జోడి 54 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ 59 నిమిషాల్లోనే ముగిసింది.