Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఫ్గనిస్థాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్లో స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ (4/29), క్రిస్ మోరీస్ (3/13), ఫెలుక్వయో (2/18) విజృంభించారు. సఫారీ బౌలర్ల సమష్టి మెరుపులతో అఫ్గనిస్థాన్ 125 పరుగులకే కుప్పకూలింది. జాజారు (22), నూర్ అలీ (32), రషీద్ ఖాన్ (35) అఫ్గాన్ స్కోరు వంద దాటేలా చూశారు.