Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, సూపర్‌స్టార్ హ్యారీకేన్ క్రికెట్ బ్యాట్ పట్టాడు. లీడ్స్‌లో క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చిన కేన్.. బ్యాట్ పట్టుకున్నాడు కోహ్లికి బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో భారత్ మ్యాచులకు కేన్ శుభాకాంక్షలు తెలిపాడు. క్రికెట్ జట్లు వార్మప్‌లో సాకర్ ఆడతాయని, ఫుట్‌బాల్ జట్లు క్రికెట్ ఆడవని కేన్‌తో కోహ్లి అన్నాడు. కోహ్లితో క్రికెట్ వీడియోను కేన్ ట్విట్టర్‌తో పంచుకున్నాడు.