Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచకప్‌లో ఘనమైన రికార్డు అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (34)ను వికెట్ల ముందు అవుట్ చేసిన స్టార్క్ ప్రపంచకప్‌లో 27వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ నెలకొల్పిన 26 వికెట్ల రికార్డును బర్మింగ్‌హామ్‌లో స్టార్క్ తిరగరాశాడు. మెక్‌గ్రాత్ 26 వికెట్ల ప్రదర్శన 2003 ప్రపంచకప్ విజయంలో రాగా, స్టార్క్ 27 వికెట్ల రికార్డు 2019 సెమీస్ ఓటమిలో రావటం గమనార్హం.