Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్ఐ) అధ్యక్షుడు అడిల్లే సుమరివాలా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఎఫ్) కౌన్సిల్ సభ్యుడిగా రెండోసారి ఎన్నికయ్యారు. నాలుగేళ్లపాటు ఉండే ఈ కౌన్సిల్‌కు స్పోర్ట్స్ వరల్డ్ గవర్నింగ్ బాడీ 52వ కాంగ్రెస్‌లో ఎన్నిక జరిగింది. 13మంది సభ్యులుండే ఈ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలో అడిల్లేకు 121 ఓట్లు లభించాయి.