Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా అత్యధికంగా ఇన్నింగ్స్ విజయాలను అందుకున్న సారథిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 10 టెస్టుల్లో ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉండగా... ధోని(9), అజారుద్దీన్(8), గంగూలీ(7) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.