Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌ సప్తపది | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

భారత్‌ సప్తపది

Sun 01 Dec 03:21:53.087285 2019

- పాకిస్థాన్‌పై వరుసగా ఏడో విజయం
- 4-0తో పాక్‌ను చిత్తు చేసిన పేస్‌సేన
- ఆసియా ఓసియాన గ్రూప్‌1 డేవిస్‌ కప్‌
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్థాన్‌) : డెవిస్‌ కప్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ సప్త పది మోగించింది. టెన్నిస్‌ ప్రపంచకప్‌గా పిలువబడే డెవిస్‌ కప్‌లో పొరుగు దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ ముఖాముఖి ఏడు పర్యాయాలు తలపడ్డాయి. పాకిస్థాన్‌ తరఫున అత్యుత్తమ ఆటగాళ్లు బరిలో నిలిచిన సమయంలోనూ భారత్‌కు సవాల్‌ విసరంలో ఆ జట్టు విఫలమైంది. వివాదాలు చుట్టుముట్టిన ఆసియా ఓసియాన గ్రూప్‌-1 డెవిస్‌ కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పసికూన బృందాన్ని బరిలోకి దించింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఎదురులేని విజయం సాధించిన భారత్‌ 4-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. 2020 డెవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌ కోసం స్లోవేకియా వెళ్లనుంది. అనుభవం లేని జట్టుతో భారత్‌తో డెవిస్‌ కప్‌ ఢకిీ వచ్చిన పాకిస్థాన్‌ ఊహించని పరాజయాన్ని మూట గట్టుకుంది. డెవిస్‌ కప్‌లో 44వ డబుల్స్‌ విజయం సాధించిన లియాండర్‌ పేస్‌, టోర్నీ అత్యంత విజయవంతమైన డబుల్స్‌ ఆటగాడిగా తన రికార్డునే మెరుగుపర్చుకున్నాడు.
డబుల్స్‌లో అదే జోరు : డెవిస్‌ కప్‌ తొలి రోజు మ్యాచుల్లో రామ్‌కుమార్‌ రామనాథన్‌, సుమిత్‌ నాగల్‌లు అలవోక విజయాలు సాధించారు. 2-0 ఆధిక్యంతో భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. శనివారం జరిగిన ఏకైక డబుల్స్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ జయ కేతనం ఎగురవేసింది. లియాండర్‌ పేస్‌, జీవన్‌ జోడీ పాకిస్థాన్‌పై వరుస సెట్లలో గెలుపొందారు. 6-1, 6-3తో పాక్‌ జంట అబ్దుల్‌ రెహమాన్‌, మహ్మద్‌ షోయబ్‌లపై సులువుగా విజయం సాధించింది. తొలి సెట్‌ను 6-1తో గెల్చుకున్న లియాండర్‌ పేస్‌, జీవన్‌లకు రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సర్వ్‌లలో రెహమాన్‌, షోయబ్‌లు మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించారు. పేస్‌, జీవన్‌లకు గట్టి పోటీనిచ్చేలా కనిపించారు. కానీ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన పేస్‌, జీవన్‌ జంట 6-3తో రెండో సెట్‌నూ సొంతం చేసుకుంది. భారత్‌ ఆధిక్యాన్ని 3-0కు మెరుగుపర్చి, విజయం ఖాయం చేసింది. తొలి రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో సుమిత్‌ నాగల్‌ 6-1, 6-0తో యూసుఫ్‌ ఖలీల్‌పై గెలుపొందాడు. తొలి సెట్‌లో ఖలీల్‌కు ఓ పాయింట్‌ కోల్పోయిన సుమిత్‌ నాగల్‌.. రెండో సెట్‌ను దూకుడుగా గెల్చుకున్నాడు. కెరీర్‌ తొలి డెవిస్‌ కప్‌ ఆడుతున్న సుమిత్‌ నాగల్‌ వరుస మ్యాచుల్లో విజయాలు నమోదు చేశాడు. సింగిల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌లలో ప్రత్యర్థి ఆటగాడికి కనీసం ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా సుమిత్‌ నాగల్‌ అలవోక విజయాలు సాధించాడు. ఈ ఏడాది యు.ఎస్‌ ఓపెన్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌పై ఓ సెట్‌ గెలుపొందిన సుమిత్‌ నాగల్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. సుమిత్‌ నాగల్‌ రివర్స్‌ సింగిల్స్‌ విజయంతో భారత్‌ 4-0తో పాకిస్థాన్‌పై ఆసియా ఓసియాన గ్రూప్‌-1 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.