Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కరోనా వైరస్ బారీ పడ్డాడు. కోవిడ్ -19 పరీక్షల్లో ఉమర్ పాజి టివ్‌గా వెల్లడయింది. అయితే 38 ఏళ్ల ఉమర్‌కు కరోనా లక్ష ణాలు తీవ్రంగా లేవు, కేవలం కొంచెం తలనొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటి వరకూ కరోనా సోకిన నాలుగో క్రికెటర్‌గా ఉమర్ ఉన్నాడు. మజీద్ హఖ్ (స్కాట్లాండ్), జఫర్ సర్ఫరాజ్ (పాకిస్తాన్), సోలో నక్వైన్ (దక్షిణాఫ్రికా)కు కరోనా సోకింది. పాకిస్తాన్ తరుపున ఉమర్ 44 టెస్టులు, 12 వన్డేల్లో పాల్గొన్నాడు.