Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్గ్రేడ్: వచ్చే నెలలో జరిగే బల్కాన్ టెన్నిస్ టోర్నీలో ఆడేందుకు హేమాహేమీ ఆటగాళుసన్నద్ధమౌతున్నారు. ఈ టోర్నీలో ఆడేందుకు 7వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్తోపాటు డోమినిక్ థీమ్, గ్రిగోర్ డిమిట్రోవ్ ఆమోదం తెలిపినట్లు సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిక్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపాడు. జూన్ 13నుంచి జులై 5 మధ్య ఆడ్రియా టూర్ ప్రారంభమౌతుందని, సెర్బియా, క్రొయేషియా, మాంటెనెగ్రో మరియు బోస్నియా మట్టి కోర్టుల్లో మ్యాచ్లు జరుగుతాయని తెలిపాడు.