Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ సన్నద్ధమవుతోంది. టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్ మధ్య వార్మప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో వికెట్ పడగొట్టిన అనంతరం జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్‌లు ఇలా మోచేతులతో సంబురాలు చేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో క్రికెట్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జులై 8 నుంచి సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు తొలి టెస్టులో తలపడనున్నాయి.