Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని గీతం విశ్వవిద్యాలయం విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ తన తల్లి దడ్రులు కవిత, అనిల్‌తో కలిసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. చేతితో రూపొందించిన 1,993 ఆరెగామి మాప్లీ లీవ్స్‌ను ఒకే చోట ఉంచిన తీరు ప్రపంచంలోనే పెద్ద ప్రదర్శనగా చరిత్రకెక్కింది. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన శివాలిని విశ్వ విద్యాలయం ఉపకులపతి ఎన్.శివప్రసాద్‌తో పాటు అద్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.