Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా ఉద్యోగుల భద్రత, వసతుల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.