Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వ హిస్తోన్న ప్రీమి యం డీ2సీ డెయిరీ బ్రాండ్ అయినా సిద్స్ ఫార్మ్ తన కార్యకలా పాలను బెంగళూరుకు విస్తరించినట్లు వెల్లడించిం ది. ఇకపై అక్కడి పలు ఈ-కామర్స్ వేదికల్లో తమ పాలు, పన్నీర్, పెరుగు, నెయ్యి, వెన్న తదితర ఉత్పత్తులు లభ్యం కాను న్నాయని ఆ సంస్థ సోమవారం తెలిపింది. దాదాపు 8 కోట్ల మంది జనాభా కలిగిన బెంగళూరులో అత్యుత్తమమైన బ్రాండ్లలో ఒకటిగా సిద్స్ ఫార్మ్ నిలువనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ కిశోర్ ఇందుకూరి విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరా బాద్లాగే బెంగళూరు వాసులను సైతం ఆకట్టుకోగలమని పేర్కొన్నారు.