Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు సోమవారం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు లో స్వాగతం పలికారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలను పురస్కరించుకుని మంగళవారం విద్యార్థు ల ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ బహిరంగసభకు ప్రధాన వక్తగా మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు. అందులో భాగంగానే ఆయన హైదరాబాద్కు వచ్చారు.