Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే ఉరుకోబోమని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారంటూ జర్నలిస్ట్ శంకర్ ట్వీట్ చేయడంపై పలు పోలీస్ స్టేషన్ లలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.