Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో ప్రాథమిక ఉపాధ్యాయులకు టీఎల్ఎం మేళా ఈనెల 10కి బదులుగా 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)లు అందుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.