Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్ఏ నాలుగురోజుల ఆక్యపంక్చర్ రిఫ్రెషర్ కోర్సు
హైదరాబాద్: ఆక్యుపంక్చర్ సైన్స్ అసోసియేషన్(ఏఎస్ఏ) ఇండి యా హైదరాబాద్లో నాలుగురోజుల ఆక్యుపంక్చర్ రిఫ్రెషర్ కోర్సును నిర్వహిస్తున్నది. ఆక్యుపంక్చరిస్టులకు నైపుణ్యాలను అందించడానికి ఉద్దే శించిన ఈ కార్యక్రమాన్ని ఆక్యుపంక్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మనో హరన్ నిర్వహిస్తున్నారు. సికింద్రబాద్ ప్యారడైజ్లోని అన్నపూర్ణ రెసిడె న్సీలో ఈ కార్యక్రమాన్ని సీనియర్ ఆక్యపంక్చరిస్టు డాక్టర్ సుదీ óర్(ఎంబీబీఎస్), సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర లు హాజరై ప్రారంభించారు. ఆక్యుపంక్చర్తో ఆరోగ్యానికి చాలా మేలు అని విఎస్ రామచంద్ర అన్నారు. అక్షర వెల్నెస్ సెంటర్ సీనియర్ ఆక్యపం క్చరిస్టు ఇందుమతి ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు.