Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోన్ లింకేజికి అనుమతులు
హైదరాబాద్ : కాళేశ్వరం కార్పోరేషన్ ద్వారానే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు రుణాలు సేకరిం చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక కార్పొరేషన్ కాకుండా ఇప్పటికే ఉన్న ఎస్పీవీ ద్వారానే రుణాలు సేకరిస్తారు. ఎస్పీవీ ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన లోన్ లింకేజి కి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.