Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ చిత్రకారుడు సూర్య ప్రకాశ్ మరణంపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఆయన గొప్ప కళాకారుడని నివాళులర్పించారు.