Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ యువ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సొంత పార్టీపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆయన పోన్ చేసినట్టు తెలిసింది. ఇద్దరు కలిసి పార్టీని వీడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.