Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ-సంగారెడ్డి
సినీహీరో మంచు మనోజ్‌కు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఓటర్ ఐడీ కార్డు జారీ అయిన విష యం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ కావ డంతో కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఖేడ్ రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాను ఇటీవల అధికారులు విడుదల చేశారు. లిస్టులో మంచు మనోజ్ పేరు రావడం, గుర్తింపు కార్డు జారీ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.