Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నరేంద్రమోడీది ఓ గెలుపా ?' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యా ఖ్యలపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. జాతీ య వాదాన్ని రెచ్చగొట్టి మోడీ గెలిచారని కేసీఆర్ అంటున్నారని, మరి 2014 ఎన్నికల్లో ఆయన తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచింది నిజం కాదా అని ప్రశ్నిం చారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్కు తత్వం బోధపడినట్టు లేదని విమర్శిం చారు.