Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.4,000 ఆలస్య రుసుంతో ఈనెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు అవకాశముందని తెలిపారు.