ప్రముఖ స్మార్ట్ఫోన్ల సంస్థ లెనోవో తన తాజా స్మార్ట్‌పోన్...ూవఅశీఙశీఖ8ూశ్రీబర ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 3జీబి ర్యామ్ 32జీబి స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించి హాలివుడ్ వేరియంట్‌ను కూడా లెనోవో అందుబాటులోకి తీసుకురాబో తోంది. త్వరలో లాంచ్ కానున్న ఈ వేరియంట్ 4జీబి ర్యామ్‌తో ఫిట్ అయి ఉంటుంది. ఫీచర్స్.. - 5.2 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, -1920 ఐ 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ -స్టాక్ ఆండ్రాయిడ్ 7.1.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, - 64-బిట్ ట్రు ఆక్టా కోర్ -3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.న