ఇన్స్టెంట్ మెసేజింగ్ ఆప్‌లలో దూసుకు పోతున్న వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని కల్పి స్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపితే దాన్ని వెనక్కి తీసుకోవటం ఎటి ్టపరిస్థి తుల్లోనూ సాధ్యం కాదు. అయితే 'రీకాల్' మెసెజ్ పేరుతో వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న ఈ కొత్త సదుపాయంతో మెసెజ్‌లను రీకాల్ చేసే వీలుంటుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే పొర పాటున పంపిన మెసేజ్‌లను 5 నిమిషాలలోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఇకపై ఎలాంటి టెన్షన్ లేకుండా మనం పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో 1.2 బిలియన్ నెలవారీ యాక్టివ్ వినియోగ దారులున్నారు. 20 కోట్ల మంది వినియోగదారులు న్నారు. మనదేశంలో 10 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్ అందుబాటులో ఉంది.