స్మార్ట్‌ఫోన్ తయారీదారు కంపెనీ HTC సరికొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చింది. వేవ్ పేరిట ఓ నూతన హెడ్ ఫోన్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. బీజింగ్‌లో వీవ్ డెవలపర్ కానరెన్స్లో HTC వేవ్ ఫోకస్ ప్రారంభించింది. ఆరు డిగ్రీల ఫీడ్రం సపోర్టుతో , హెడ్ సెట్ ప్రపంచస్థాయి ట్రాకింగ్‌ను అందిస్తోంది. డివైస్ బెస్ట్ పార్టు నుజ HTC VIVEలా కాకుండా...వీవో ఫోకస్ పనిచేయడానికి ఒక స్మార్ట్ ఫోన్ లేదా పీసీ అవసరం లేదు. ఇతర ఫీచర్స్ ... హెడ్ సెట్ హై రిజల్యూషన్ ఆల్మోడ్ డిస్ప్లే తో వస్తుంది. డివైస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 ప్రొసెసర్ ద్వారా పవర్‌ను అందిస్తుంది. అంతేకాదు HTC వీవ్ ఫోకస్ భాగంగా నిర్మించబడిన వాటర్ రీప్లేంట్ పాండింగ్ మరియు ఇన్ స్టాంట్ సపోర్టుతో అమర్చబడి ఉంటుంది. 3DF కంట్రోలర్ కూడా హెడ్ సెట్ తోపాటు వస్తుంది.