షిమోమీ నుంచి కొత్తగా ఇండియా మొబైల్ మార్కుట్ లో దూసుకెళ్తున్న షియోమీ వరుసగా మొబైల్స్ విడు దల చేస్తూ రికార్డు సృష్టిస్తున్నది. గతేడాది చైనాలో రిలీజ్ చేసిన రెడ్మీ5 ని ఈ వారం ఇండియాలో రిలీజ్ చేసింది. అమేజాన్, ఎంఐ హోం స్టోర్లలో మార్చి 20న ఫస్ట్ సేల్ ప్రారంభించనుంది. రెడ్మీ 5 స్పెషిఫికేషన్లు..డిస్ప్లే : 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ బోర్డు : ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీస్టోరేజీ : 2/3/4జీబీ ర్యామ్,16/32/64జీబీ స్టోరేజ్ కెమెరా : 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాసెల్ఫీ: 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్కలర్స్ : బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు